తిరుప్పూర్‌లో సిలిండర్ పేలి 42 ఇళ్లు నేలమట్టం (వీడియో)

తమిళనాడు రాష్ట్రం తిరుప్పూర్‌లోని ఎంజీఆర్ నగర్ ప్రాంతంలో 4 సిలిండర్లు పేలడంతో 42 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన కార్మికులు నివసిస్తున్న ఇంట్లో మొదట ఒక సిలిండర్ పేలింది. అనంతరం ఆ పేలుడు ధాటికి సమీపంలోని మూడు ఇళ్లలో వరుసగా సిలిండర్లు పేలడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదు. అయితే, అన్ని ఇళ్లు నేలమట్టమయ్యాయి, దీంతో అక్కడ నివసిస్తున్న ప్రజలకు తీవ్ర ఆస్తినష్టం వాటిల్లింది.

సంబంధిత పోస్ట్