పీకేఎల్ సీజన్ 12 విన్నర్ గా దబాంగ్ ఢిల్లీ

పీకే ఎల్ సీజన్ 12 విన్నర్ గా దబాంగ్ ఢిల్లీ కేసీ గెలిచింది. ఇది ఆ జట్టుకు రెండో సీజన్ గెలవడం. కేవలం రెండు పాయింట్లతో పుణేరి పల్టాన్ పై గెలిచి ట్రోఫీ కైవసం చేసుకుంది. ఇరు జట్లు నువ్వ నేనా అన్నటు ఆడాయి. చివరగా ఢిల్లీ సీజన్ 8 తరవాత సీజన్ 12 గెల్చుకుంది.

సంబంధిత పోస్ట్