దబ్బకాయ ఆకులతో జీర్ణక్రియకు మేలు: నిపుణులు

దబ్బకాయ ఆకులతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. జీర్ణక్రియను మెరుగుపరిచే ఈ ఆకులు కడుపు ఉబ్బరం, అజీర్తి, గ్యాస్ట్రిక్, కడుపు మంట వంటి సమస్యలను తగ్గిస్తాయి. ప్రయాణ వాంతులు, మార్నింగ్ సిక్‌నెస్, మానసిక ఒత్తిడి, నిద్రలేమిని దూరం చేసి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాకుండా, రక్తాన్ని శుద్ధి చేసి బీపీని అదుపులో ఉంచడంలో తోడ్పడతాయి. ఈ ఆకులతో టీ లేదా కషాయం తయారు చేసుకుని తీసుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్