క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే రోజువారీ అలవాట్లివే!

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న క్యాన్సర్ కేసుల నేపథ్యంలో, క్యాన్సర్ మహమ్మారికి దారితీసే కారణాలు, దోహదపడే అంశాలపై అవగాహన ముఖ్యం. కొన్ని రోజువారీ అలవాట్లు కూడా ప్రమాదాన్ని పెంచుతాయని వైద్యులు వివరిస్తున్నారు. జంక్ ఫుడ్, వ్యాయామం చేయకపోవడం, అధిక మద్యం సేవించడం, నిద్రలేమి వంటివి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని వివరించారు. క్యాన్సర్‌ను నివారణకు రోజులో కనీసం 7-8 గంటలు నిద్ర, నెలకు ఒకటి, రెండుసార్లు మాత్రమే ఫాస్ట్ ఫుడ్ తినడం, రోజూ వ్యాయామం చేయడం వంటి జీవనశైలి మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్