TG: దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ మందకృష్ణ మాదిగ.. జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిటీకి నివేదిక సమర్పించారు. ఈ సందర్భంగా 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులు, ఇతర అంశాలను ప్రస్తావించి, సమస్య పరిష్కారానికి పలు ప్రతిపాదనలు చేశారు.