అత్త మందలించిందని కోడలు సూసైడ్

AP: తిరుపతి (D), పుత్తూరులో శనివారం విషాద ఘటన జరిగింది. స్నేహ (22) అనే మహిళా ఆత్మహత్య చేసుకుంది. గేటుపుత్తూరులోని పిళ్లారిపట్టు వీధికి చెందిన డానియేల్‌కు స్నేహతో 2023లో వివాహమైంది. డానియేల్‌కు ఇంటి వద్దే పిండిమిషన్‌ ఉంది. పిండిమిషన్‌ వద్ద దుమ్ము ఉందని, ఇలాగేనా పెట్టుకునేదని అత్త కోడలిని మందలించింది. దీంతో స్నేహ గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని చీరతో ఉరేసుకుంది. పోలిసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్