TG: మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాంగ్ రూట్లో వచ్చిన బైక్ను డీసీఎం ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బైకర్ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.