DCvsGG: గుజరాత్‌ ఆలౌట్‌.. దిల్లీ లక్ష్యం 210

WPL మ్యాచ్‌లో భాగంగా దిల్లీ క్యాపిటల్స్‌తో తలపడుతోన్న గుజరాత్ జెయింట్స్ టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగి 20 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. సోఫీ 95 పరుగులు చేయగా, గార్డ్నర్ 49 పరుగులతో అర్ధశతకం చేజార్చుకుంది. దిల్లీ బౌలర్లలో నందని శర్మ 5 వికెట్లు తీయగా, శ్రీచరణి, హెన్రీ 2 చొప్పున, షఫాలీ 1 వికెట్ సాధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్