వంతెన కూలిన ఘటనలో 20కి చేరిన మృతుల సంఖ్య

గుజరాత్‌ వడోదర ప్రాంతంలో మహిసాగర్ నదిపై వంతెన కూలి వాహనాలు అందులో పడిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటివరకు 20 మంది మృతి చెందారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. కాగా ఈ ఘటన నేపథ్యంలో పలువురు అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకుందని అధికారులకు చెప్పినా పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్