కాకినాడ పేలుడు ఘటనలో 23కి చేరిన మృతుల సంఖ్య

AP: కాకినాడ జిల్లా, వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ఘోర పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 23కి చేరింది. కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతో ఈ సంఖ్య పెరిగింది. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ దుర్ఘటనపై స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్