స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 10కి చేరిన మృతుల సంఖ్య

AP: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య 10కి చేరింది. ప్రమాదం జరిగినప్పటి నుంచి సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికుడు సూరిబాబు శనివారం కన్నుమూశారు. కాగా, వరుస ప్రమాదాలను తీవ్రంగా పరిగణించిన యాజమాన్యం, నిర్లక్ష్యానికి కారణమైన 15 మంది ఉద్యోగులు, అధికారులను తక్షణమే సస్పెండ్ చేసింది. అంతర్గత విచారణలో భాగంగా మరో 19 మందిని ఇతర విభాగాలకు బదిలీ చేసింది.

సంబంధిత పోస్ట్