బనకచర్లపై కమిటీ ఏర్పాటుకు నిర్ణయం: మంత్రి నిమ్మల (వీడియో)

కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ ముగిసింది. అనంతరం ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. ‘సమావేశంలో గోదావరి, కృష్ణ నదుల నీటి గురించి చర్చించాం. అమరావతిలో కృష్ణా బోర్డు.. హైదరాబాద్‌లో గోదావరి బోర్డు ఏర్పాటుకు నిర్ణయం జరిగింది. నదులు, బనకచర్లపై కమిటీ ఏర్పాటు చేయనున్నాం. రిజర్వాయర్ల నుంచి కాలువల్లోకి వెళ్లే చోట్ల టెలీమెట్రీల ఏర్పాటుకు అంగీకరించాం’ అని చెప్పారు.

సంబంధిత పోస్ట్