సౌరవ్ దాస్, రాంకాపై దీప్కే భావోద్వేగ పోస్ట్

జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న తన సహచరులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను ఉద్దేశించి CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే SM వేదికగా ఒక భావోద్వేగ పోస్ట్‌ షేర్ చేశారు. సౌరవ్, రాంకా ఇద్దరూ తమ అద్భుతమైన కెరీర్‌లను, ఆర్థికంగా స్థిరపడినప్పటికీ ఎంతో సౌకర్యవంతమైన జీవితాలను వదులుకుని ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నారని పేర్కొన్నారు. అది మనిషికి ఉండాల్సిన ఉత్తమ లక్షణం అంటూ దీప్కే ఎమోషనల్ అయ్యారు. అంతకుముందు ఇబ్బంది పెట్టినందుకు క్షమించాలని, త్వరగా రిలీజ్ కావాలని కోరుకుంటున్నానని అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕