హైదరాబాద్‌ కు చేరుకున్న రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్

కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హైదరాబాద్ చేరుకున్నారు. ఆయనకు బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో ఆయన పలు కీలక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంది. రాష్ట్ర రాజకీయాలలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. రాజ్ నాథ్ సింగ్ పర్యటనతో బీజేపీ శ్రేణులలో ఉత్సాహం నెలకొంది.

సంబంధిత పోస్ట్