ఢిల్లీలో పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పార్క్ చేసిన ఉన్న ఐ20 కారులో పేలుడు సంభవించిందని పోలీసులు వెల్లడించారు. కారు నెమ్మదిగా వెళ్తుండగా.. ఒక్కసారిగా పేలుడు జరిగిందని,, దీంతో దాని పక్కనే ఉన్న 5 కార్లు సైతం మంటల్లో దగ్ధదమైనట్లు పేర్కొన్నారు. ఇక పేలుడుపై NIA, NSG దర్యాప్తు జరుగుతోంది. ది.