ఢిల్లీ పేలుడు.. తుర్క్‌మాన్ గేట్ మసీదు వద్ద కనిపించిన ఉమర్ (వీడియో)

ఢిల్లీ ఎర్రకోట పేలుడు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తుర్క్‌మాన్ గేట్ మసీదు వద్ద నిందితుడు ఉమర్ కనిపించిన ఫోటోలు, వీడియోలను పోలీసులు విడుదల చేశారు. పేలుడు జరిగిన రోజే ఆ ప్రాంతంలో ఉమర్ కదలికలు నమోదైనట్లు వెల్లడించారు. ఈ ఆధారాలను సేకరించిన అధికారులు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్