ఢిల్లీ పేలుడు.. బాంబర్‌ ఉమర్‌ నబీ ఇంటి పేల్చివేత (వీడియో)

ఢిల్లీ ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ నబీ ఇంటిని భద్రతా దళాలు పేల్చివేశాయి. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో ఉన్న అతడి ఇంటి వద్ద గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ కూల్చివేత ప్రక్రియ జరిగింది. పేలుడుకు ఉపయోగించిన కారును నడిపింది డాక్టర్ ఉమర్ నబీ అని తేలడంతో, దర్యాప్తు కొనసాగుతుండగానే భద్రతా దళాలు ఈ కఠిన చర్య తీసుకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్