మాజీ సీఎం కేజ్రీవాల్‌కు షాక్ ఇచ్చిన ఢిల్లీ కోర్టు

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ కోర్టు షాక్ ఇచ్చింది. ప్రజా నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మార్చి 18లోగా నివేదిక ఇవ్వాలని పేర్కొంది. అసెంబ్లీ ఎన్నికల ముందు లిక్కర్ స్కామ్ లో అరవింద్ కేజ్రీవాల్ జైలు జీవితం గడిపారు. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్