ఢిల్లీ ఢమాల్.. RCB టార్గెట్ ఎంతంటే?

సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ ఘోర పరాజయం చవిచూసింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో RCB బౌలర్ల ధాటికి 16.3 ఓవర్లలో కేవలం 75 పరుగులకే ఆలౌట్ అయింది. పోరెల్ 30 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా, మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. భువనేశ్వర్ 3, హేజిల్ వుడ్ 4 వికెట్లతో రాణించారు. RCB లక్ష్యం 76 పరుగులు.

సంబంధిత పోస్ట్