ముగిసిన ఢిల్లీ ఎన్నికలు.. పలు సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడి

దేశ రాజధాని ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ ముగిసింది. సా. 5 గంటల వరకు 57.7% పోలింగ్‌ నమోదైంది. పోలింగ్‌ ముగిసిన నేపథ్యంలో పలు సర్వే సంస్థలు.. ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించాయి. పిపుల్స్‌ పల్స్‌: బీజేపీ (51-60), ఆప్ (10-19), కాంగ్రెస్‌ (0); మ్యాట్రిజ్‌: బీజేపీ (35-40), ఆప్ (32-37), కాంగ్రెస్‌ (0-1); పీపుల్స్‌ ఇన్‌సైట్: బీజేపీ (40-44), ఆప్ (25-29), కాంగ్రెస్‌ (0-1); టైమ్స్‌ నౌ: బీజేపీ (39-45), ఆప్ (22-31), కాంగ్రెస్‌ (0-2); పీమార్క్: బీజేపీ (39-49), ఆప్ (21-31), కాంగ్రెస్‌ (0-1)

సంబంధిత పోస్ట్