అల్లు అర్జున్ కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్

జూబ్లీహిల్స్‌లోని నటుడు అల్లు అర్జున్‌ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓయూ జేఏసీ నాయకులు ఆయన ఇంటిపై దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించాలని వారు డిమాండ్‌ చేశారు. మరోవైపు, వీరి దాడిలో రాళ్లు తగిలి అల్లు అర్జున్‌ ఇంటి ఆవరణలోని పూల కుండీలు ధ్వంసమయ్యాయి. విద్యార్థి సంఘాల ఆందోళన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు.

సంబంధిత పోస్ట్