ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు: KC వేణుగోపాల్

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకే ప్రయత్నిస్తున్నామని, ప్రజల ఓటు హక్కును కాపాడటమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ మేరకు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోరినట్లు ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕