పాత కరెన్సీ నోట్ల రద్దు.. క్లారిటీ

భారత మార్కెట్‌లోకి కొత్త రూ.10, రూ.20 ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు రానున్నాయి. ఈ క్రమంలో పాత కాగితపు నోట్లు రద్దు అవుతాయా? అని నెట్టింట చర్చ జరుగుతోంది. దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న కాగితపు నోట్ల చలామణి ఆగిపోదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త నోట్లు పాత నోట్ల స్థానాన్ని భర్తీ చేయవని తెలిపింది. మార్కెట్‌లో రెండూ ఏకకాలంలో చలామణి అవుతాయని పేర్కొంది.

సంబంధిత పోస్ట్