డిప్యూటీ సీఎం భట్టి సొంత నియోజకవర్గంలో నాయకుల అసంతృప్తి

TG: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సొంత నియోజకవర్గమైన మధిరలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలున్నాయి. మధిర అభివృద్ధి విషయంలో భట్టి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, దీనిపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, వారు అధికారిక కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరనున్నారని స్థానికంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామం భట్టికి రాజకీయంగా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్