విద్యుత్‌ వినియోగదారులకు డిప్యూటీ సీఎం భట్టి లేఖలు

తెలంగాణ రాష్ట్రంలోని సుమారు 83 లక్షల విద్యుత్ వినియోగదారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లేఖలు రాశారు. నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలతో పాటు డిప్యూటీ సీఎం సందేశం ఉన్న ఈ లేఖలను విద్యుత్ అధికారులు స్వయంగా వినియోగదారుల ఇళ్లకు వెళ్లి అందజేస్తున్నారు. గృహజ్యోతి లబ్ధిదారులు (52,82,498 మంది), వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు (30,03,813 మంది) ఈ లేఖలు ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్