వైసీపీపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సెటైర్లు (video)

ఏపీ అసెంబ్లీలో శ‌నివారం తొలిసారి మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. వైసీపీపై సెటైర్లు వేశారు. గత ప్రభుత్వం తాలూకు సభ జరిగిన తీరు చూస్తే.. వ్యక్తిగత దూషణలతో సభ్యులను ఇబ్బంది పెట్టారన్నారు. ఈరోజు 11 సీట్లకే పరిమితమయ్యారని, వారి MLAలు సభలో లేరని.. పారిపోయారని విమర్శించారు. విజయాన్ని తీసుకోగలిగారే తప్ప.. ఓటమిని ధైర్యంగా తీసుకోలేకపోయారని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్