సెంచరీల విధ్వంసం.. భారీ స్కోర్ దిశగా వెస్టిండీస్

భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో వెస్టిండీస్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. 43 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 348 పరుగులు చేసింది. క్యాంప్‌బెల్ (101), షై హోప్ (104), అమిర్ జంగూ(114) సెంచరీల విధ్వంసం సృష్టించారు. భారత్ బౌలర్లు గుర్నూర్ బ్రార్ 2, ప్రసిధ్ కృష్ణ, కుల్దీప్, జడేజా తలో వికెట్ తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕