AK-203 ఆయుధంతో డ్రోన్ అభివృద్ధి (VIDEO)

బెంగళూరుకు చెందిన BSS అలయన్స్ సంస్థ ఏకే-203 రైఫిల్ అమర్చిన, లక్ష్యాలపై ఆకాశం నుంచి కాల్పులు జరపగల AI ఆధారిత డ్రోన్‌ను అభివృద్ధి చేసింది. భారత సైన్యంతో ఈ డ్రోన్ పరీక్షల్లో పాల్గొని తక్కువ ఎత్తులో సమర్థవంతంగా దాడులు, నిఘా కార్యకలాపాలు నిర్వహించగలదని నిరూపించింది. ‘మేక్ ఇన్ ఇండియా’కు బలమిస్తూనే, యుద్ధతంత్రాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో ఈ డ్రోన్ కీలక పాత్ర పోషించనుందని భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్