మేడారం జాతరకు పోటెత్తిన భక్తులు

TG: మేడారం మహా జాతరకు భక్తులు పోటెత్తారు. వన దేవతల దర్శనానికి లక్షలాదిగా వచ్చారు. దీంతో వేలాది వాహనాలతో ఎక్కడికక్కడ ట్రాఫిక్‌జామైంది. మరోవైపు భక్తజనంతో జంపన్నవాగు కిటకిటలాడుతుంది. శివసత్తుల పూనకాలతో సందడి నెలకొంది. భక్తులు తల్లులకు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కాగా ఇవాళ సమ్మక్క గద్దెపైకి రానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్