తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు

తిరుమల పుణ్యక్షేత్రానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఇవాళ సాయంత్రం గరుడ వాహన సేవ జరగనుంది. దీంతో ఘాట్ రోడ్డు వాహనాలతో కిక్కిరిసిపోయింది. వాహనాల రద్దీ కారణంగా కొండపైకి ప్రైవేట్ వాహనాల ప్రవేశాన్ని నిలిపివేశారు. అలిపిరి నుంచి ఆర్టీసీ బస్సులకు మాత్రమే అనుమతిస్తున్నారు. కొండపై పార్కింగ్ స్థలాన్ని సర్దుబాటు చేసిన తర్వాతే ప్రైవేట్ వాహనాలను అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕