గణనాథుడికి ఆధార్ కార్డుతో భక్తుల వినూత్న పూజలు (VIDEO)

AP: తిరుపతిలో వినాయక చవితి సందర్భంగా భక్తులు వినూత్నంగా ఆలోచించి, గణనాథుడికి ఆధార్ కార్డును సృష్టించి పూజలు చేశారు. గాంధీపురంలోని శ్రీ పాలవినాయక సన్నాఫ్ శివయ్య పేరుతో, 8484 6516 7777 ఆధార్ నంబర్‌తో గణనాథుడికి ఆధార్ కార్డును ప్రింట్ చేసి, స్కానర్‌తో పాటు పూజలు నిర్వహించారు. "నా ఆధార్ నా గుర్తింపు" అనే ఆలోచనతో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులు వినాయక సాగర్‌లో స్వామివారి నిమజ్జనోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో పూర్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕