యాదాద్రిలో ముగిసిన ధనుర్మాస వేడుకలు

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో నెల రోజుల పాటు జరిగిన ధనుర్మాస వేడుకలు ముగిశాయి. వేడుకల్లో భాగంగా సోమవారం రాత్రి గోదాదేవి, శ్రీరంగనాథుడి కల్యాణం వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను ఆలయ పరకామణి మండపంలో ప్రత్యేకంగా అలంకరించి అధిష్ఠించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం మంగళవారం ఒడి బియ్యం కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు ఒడి బియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్