CSK జట్టులో ధోనికి సరికొత్త రోల్!

చెన్నై సూపర్ కింగ్స్ (CSK)లో మహేంద్రసింగ్ ధోనికి కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు ఆటగాడిగా, కెప్టెన్‌గా జట్టుకు సేవలందించిన ధోని ఇకపై కోచ్ లేదా మెంటార్‌గా కొనసాగించే అంశంపై యాజమాన్యం చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనకు ధోని కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అయితే కోచ్ లేదా మెంటార్‌గా ధోని కొత్త పాత్రపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕