ఐపీఎల్ 2025లో భాగంగా లక్నో వేదికగా సోమవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. LSG ఇచ్చిన 167 పరుగుల లక్ష్యాన్ని CSK జట్టు 5 వికెట్లు కోల్పోయి 19.3 ఓవర్లలో ఛేదించింది. CSK బ్యాటర్లలో దూబే 43*, ధోనీ* 26 పరుగులతో రాణించారు. LSG బౌలర్లలో బిష్ణోయ్ 2, దిగ్వేష్, అవేష్, మార్క్‌రమ్ తలో వికెట్ తీశారు.