‘ధురంధర్ 2‘ వసూళ్లపై IPL ప్రభావం?

భారీ అంచనాలతో విడుదలైన ‘ధురంధర్ 2’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మొదట్లో అద్భుతమైన వసూళ్లను రాబట్టింది. మొదటి వారంలోనే వెయ్యి కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో సంచలనం సృష్టించింది. అయితే సోమవారం రోజున వసూళ్లు 70 శాతం పడిపోయాయి. గత 11 రోజులుగా రోజుకు 100 కోట్లకు తగ్గకుండా వసూళ్లు సాధించిన ఈ చిత్రం, 12వ రోజున కేవలం 20 కోట్ల నెట్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. ఇప్పటివరకు 1430 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ చిత్రం IPL సీజన్ ప్రారంభం కావడంతో దంగల్ వసూళ్లను దాటడం కష్టమని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్