యూట్యూబ్‌లో లీకైన ‘ధురంధర్ 2’!

బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2’ పైరసీ బారిన పడింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తున్న ఈ చిత్రం, యూట్యూబ్‌లో లీక్ కావడంతో కలకలం రేగింది. గుర్తుతెలియని వ్యక్తులు పూర్తి నిడివి గల పైరేటెడ్ వెర్షన్‌ను అప్‌లోడ్ చేయగా, అభిమానులు వెంటనే చిత్రబృందాన్ని అప్రమత్తం చేశారు. చిత్రబృందం యూట్యూబ్‌కు ఫిర్యాదు చేయడంతో పైరేటెడ్ లింక్‌ను తొలగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్