‘ధురంధర్ 2’ పై కోహ్లీ ప్రశంసలు

రణ్‌వీర్ సింగ్, ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ‘ధురంధర్ 2’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1600 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టిస్తోంది. భారతీయ సినిమా చరిత్రలో ఇలాంటి అనుభవాన్ని తానెప్పుడూ పొందలేదని, సినిమా ఎంతో ఉత్కంఠభరితంగా, భావోద్వేగంతో సాగిందని టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ట్వీట్ చేశారు. రణ్‌వీర్ నటనను ఆయన కొనియాడారు. ఆయనతో పాటు భార్య అనుష్క శర్మ కూడా సినిమాను ప్రశంసించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్