రూ.1400 కోట్ల క్లబ్‍లో ‘ధురంధ‌ర్ 2‘

ప్ర‌పంచ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తున్న ‘ధురంధ‌ర్ 2‘ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డులు సృష్టిస్తోంది. మార్చి 19న విడుద‌లైన ఈ చిత్రం 15 రోజుల్లోనే రూ.1457 కోట్లకు పైగా వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఈ సినిమాతో ద‌ర్శ‌కుడు ఆదిత్య‌ధ‌ర్ ఐఎండీబీ పాపుల‌ర్ ఇండియ‌న్ లిస్ట్‌లో నంబ‌ర్ 1 స్థానాన్ని ద‌క్కించుకున్నారు. హీరోయిన్ సారా అర్జున్ రెండో స్థానంలో, హీరో ర‌ణ్‌వీర్ సింగ్ మూడో స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో `ధురంధ‌ర్ 2` న‌టీన‌టులు అనూహ్యంగా స్థానాలు సొంతం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్