ఓటీటీలోకి ‘ధురంధర్ 2’.. ఈరోజు నుంచే స్ట్రీమింగ్

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ధురంధర్ 2: ది రివెంజ్’ గురువారం సాయంత్రం 7 గంటలకు జియో హాట్‌స్టార్‌లో డిజిటల్ ప్రీమియర్‌గా ప్రదర్శితం కానుంది. జూన్ 5 నుంచి రెగ్యులర్ స్ట్రీమింగ్ అందుబాటులోకి వస్తుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమ్ అవుతుంది. థియేటర్లలో కట్ చేసిన కొన్ని సీన్స్, అన్‌ఫిల్టర్డ్ డైలాగ్స్‌తో కూడిన ప్రత్యేక వెర్షన్‌ను జియో హాట్‌స్టార్ అందిస్తోంది.

సంబంధిత పోస్ట్