ధురంధర్ ఎఫెక్ట్.. స్టార్ హీరో సినిమా వాయిదా

అక్షయ్ కుమార్ నటించిన 'భూత్ బంగ్లా' సినిమా విడుదల వాయిదా పడింది. ఏప్రిల్ 10న విడుదల కావాల్సిన ఈ సినిమాను ఏప్రిల్ 16న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ధురంధర్ ఎఫెక్ట్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్