* ఎసిడిటీ, నొప్పుల నివారణ మాత్రలు అధికంగా వాడితే మూత్రపిండాలు, కాలేయం చెడిపోయే ప్రమాదముంది.
* మూత్రపిండాల్లో రాళ్లు, ఇన్ఫెక్షన్ ఏర్పడితే వెంటనే చికిత్స చేయించుకోవాలి.
* శరీరానికి అవసరమైనంత మేరకు నీరు తీసుకోవాలి. ఉప్పు వినియోగాన్ని తగ్గించడం ఉత్తమం. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి.