గంగవ్వకు గుండెపోటు వచ్చిందా?

మై విలేజ్ షో ఫేమ్ గంగవ్వకు బిగ్‌బాస్ హౌస్‌లో గుండెపోటు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని 'మై విలేజ్ షో' టీం సభ్యుడు అంజి మామ క్లారిటీ ఇచ్చారు. తాము షో నిర్వాహకులకు కాల్ చేయగా అలాంటిదేమీ లేదని వాళ్ళు చెప్పారని తెలిపారు. గతంలోనూ గంగవ్వకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని పేర్కొన్నారు. అయితే బిగ్ బాస్ సీజన్-4లో గంగవ్వ పాల్గొనగా, ఈ సీజన్‌లో మరోసారి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్