క్రెడిట్ కార్డుతో మనీ సేవ్ చేయొచ్చని తెలుసా? (వీడియో)

చాలా మందిలో క్రెడిట్ కార్డుల వల్ల అప్పులు పెరుగుతాయని అపోహ ఉంటుంది. అయితే క్రెడిట్ కార్డులతోనే మనీ సేవ్ చేయొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ రోజుల్లో వివిధ రకాల పేమెంట్స్‌ చేయడానికి క్రెడిట్‌ కార్డు బెస్ట్‌ ఆప్షన్‌గా మారిపోయింది. ప్రస్తుతం చాలామంది వీటిని వివిధ అవసరాల కోసం వాడుతున్నారు. కేవలం ఈఎంఐ ట్రాన్సాక్షన్స్, క్రెడిట్ ఫెసిలిటీ, ఇతర బెనిఫిట్స్ మాత్రమే కాదు.. వీటితో మనీ సేవ్ చేసే టిప్స్ ఏంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.

సంబంధిత పోస్ట్