తెలుగు సినిమాపై డీజిల్ ఎఫెక్ట్.. షూటింగ్‌లు రద్దు!

టాలీవుడ్‌పై ఇంధన కొరత తీవ్ర ప్రభావం చూపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో డీజిల్ సరఫరా అంతరాయం కారణంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పలు సినిమా షూటింగ్‌లు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. భారీ జనరేటర్లు, లైటింగ్, క్యారవాన్ల కోసం డీజిల్ అవసరం ఎక్కువగా ఉండటంతో సమస్య మరింత తీవ్రమైంది. కొన్ని యూనిట్లు అధిక ధరలకు డీజిల్ కొనుగోలు చేసి షూటింగ్‌లు కొనసాగిస్తుండగా, మరికొన్ని పూర్తిగా రద్దు చేశాయి. దీంతో నిర్మాతలకు రోజుకు లక్షల్లో నష్టం వాటిల్లుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్