కర్ణాటకలో డీజిల్ లారీ బోల్తా (వీడియో)

కర్ణాటకలోని బెలగావి తాలూకా శివార్లలోని హలగా-బస్తవాడ్ సమీపంలోని జాతీయ రహదారిపై డీజిల్ ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ట్యాంకర్‌లో ఉన్న డీజిల్ మొత్తం రోడ్డుపై ప్రవహిస్తోంది. దీంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న సిబ్బంది రక్షణ చర్యలు చేపడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్