రాజమౌళి-మహేష్ బాబు మధ్య విభేదాలు.. రంగంలోకి నమ్రత?

దర్శకుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమాపై భారీ అంచనాలున్నాయి. అయితే, షూటింగ్ సమయంలో రాజమౌళి, మహేష్ బాబు మధ్య చిన్నపాటి విభేదాలు తలెత్తుతున్నాయని వార్తలు వస్తున్నాయి. రాజమౌళి ఒక షాట్‌ను పర్ఫెక్ట్‌గా తీసే వరకు పట్టుబట్టడం, మహేష్ బాబు తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ప్రయత్నించడం దీనికి కారణమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, మహేష్ బాబు భార్య నమ్రత ఈ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని, రాజమౌళి ఆమెతోనే చర్చలు జరుపుతున్నారని సమాచారం. త్వరలోనే సినిమాకు సంబంధించి మరో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్