దేశ ఆర్థిక వ్యవస్థ ఏటా 7శాతం వృద్ధితో పరుగులు పెట్టినా నిరుద్యోగాన్ని అధిగమించడం కష్టమేనని సిటీ బ్యాంకు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. నిరుద్యోగ భారం తగ్గాలంటే ఏటా 1.2 కోట్ల ఉద్యోగాలు కల్పించాలన్నారు. కానీ ప్రస్తుత వద్ధి ప్రకారం ఏటా 80 లక్షల నుంచి 90 లక్షల ఉద్యోగాలు మాత్రమే భర్తీ, తయారీ రంగంలో ఎగుమతుల వద్ధిపై ఫోకస్ మొదలైన చర్యలు తీసుకోవాలని సూచించారు.