ఆర్మీలో క్రమశిక్షణకే పెద్దపీట: సుప్రీంకోర్టు కీలక తీర్పు

దేశంలో మతం, రాష్ట్రం, క్రమశిక్షణ అంశాలు చర్చనీయాంశమవుతున్న నేపథ్యంలో, ఆర్మీలో లౌకికత, క్రమశిక్షణపై రాజీకి తావులేదని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. ఓ హిందూయేతర ఆర్మీ అధికారి ఆలయ కార్యక్రమంలో గర్భగుడిలోకి ప్రవేశించడానికి నిరాకరించినందుకు విధుల నుంచి తొలగించారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లగా సుప్రీంకోర్టు క్రమశిక్షణకే పెద్దపీట వేసింది. యూనిఫాం ధరించిన తర్వాత వ్యక్తిగత విశ్వాసాల కంటే క్రమశిక్షణకే ప్రాధాన్యమివ్వాలని, విధుల నిర్వర్తనను ప్రభావితం చేసే స్థాయికి వ్యక్తిగత విశ్వాసాలు రాకూడదని కోర్టు పేర్కొంది.

సంబంధిత పోస్ట్