టాటా ఈవీ కార్లపై డిస్కౌంట్

టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ SUV మోడళ్లపై డిస్కౌంట్లను ప్రకటించింది. జూన్‌లో కంపెనీ ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 15 శాతం తగ్గి 37,083 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలలో 43,527 యూనిట్లు విక్రయమయ్యాయి. ఈ నేపథ్యంలో టాటా హారియర్ ఈవీపై లక్ష రూపాయల వరకు డిస్కౌంట్‌ ప్రకటించింది. టాటా కార్ల యజమానులకు లాయల్టీ ప్రయోజనాలు కూడా కల్పిస్తోంది.

సంబంధిత పోస్ట్