కేరళ సీఎం ఎంపికపై సోనియా గాంధీ ఇంట్లో చర్చలు

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో  రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపికపై కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ నివాసంలో సమావేశమై చర్చలు జరిపారు. ఈ సమావేశంలో పలువురు కీలక నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్